Add Zee Business As A Preferred Source
App

Heron Catching Snake: నల్లత్రాచు పామును నమిలి మింగేసిన కొంగ..ఎంత కరువులో ఉందో అది..పాపం..

Can Herons Eat Snakes: ఒక కొంగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో షాకింగ్ గా ఉంది. అందులో ఒక నీలి కొంగ సరస్సులో నిలబడి చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, చేపకు బదులుగా ఒక పామును కొంగ పట్టుకుంది. పట్టుకోవడమే కాకుండా దాన్ని అమాంతం మింగేసింది. ఈ వీడియో చూసిన వారు షాక్ అయ్యారు.

Heron Catching Snake: నల్లత్రాచు పామును నమిలి మింగేసిన కొంగ..ఎంత కరువులో ఉందో అది..పాపం..
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.