Hijra Gang attacks on passenger video: ఇటీవల కాలంలో హిజ్రాలు చాలా అరాచకాలు చేస్తున్నారు. ఎక్కడ పెళ్లి జరిగిన, ఎలాంటి శుభకార్యం జరిగిన అక్కడకు ఆటోలో వెళ్లిపోయి నానా రభస చేస్తుంటారు. అడిగినంత డబ్బుల్ని ఇవ్వకపోతే.. దుస్తులు తీసేని నీచంగా ప్రవర్తిస్తారు.అంతే కాకుండా.. ఇళ్ల మీదకు దాడులు చేయడానికి సైతం వచ్చేస్తున్నారు. కొంత మంది హిజ్రాలు గ్యాంగ్ లుగా ఏర్పడి.. ఎక్కడ ఏంజరిగిన కూడా.. తమకు డబ్బులు ఇవ్వాలని కూడా రచ్చచేస్తుంటారు.
भोपाल से विदिशा के बीच गंज बासौदा स्टेशन के पास होली के दिन चलती ट्रेन में एक वारदात ने दिल को दहला दिया, 12409 गोंडवाना एक्सप्रेस ट्रेन में किन्नरों ने एक युवक की पीट पीटकर जान ले ली और ट्रेन से बाहर फेंक दिया। @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw #railway @DrMohanYadav51 pic.twitter.com/EhpfcrzF1O
— Anil Kushwaha (@AnilKus61372462) March 21, 2025
ఈ క్రమంలో మరికొందరు హిజ్రాలు హైవేల మీద నిలబడి వచ్చి పోయే కార్లను ఆపి, వారి దగ్గర నుంచి డబ్బుల్ని డిమాండ్ చేస్తారు. పొరపాటున ఎవరైన డబ్బులుఇవ్వనంటే మాత్రం.. దేనీకైన వెనుకాడరు. ఈ క్రమంలో ప్రస్తుతం కొందరు హిజ్రాలు రైళ్లలోకి వెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు.కొంత మంది ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపొతే.. మరికొందరు మాత్రం అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే దాడులు చేసి హతమార్చడానికి సైతం వెనుకావడటం లేదు.ఈ క్రమంలో ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో జరిగిన షాకింగ్ ఘఠన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పూర్తి వివరాలు..
మధ్య ప్రదేశ్ లోని ఆదర్శ్ వర్మ గోండ్వానా ఎక్స్ ప్రెస్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రైన్ లోకి వచ్చిన హిజ్రాలు కంపార్ట్ మెంట్ లో ఉన్న అందరి దగ్గర నుంచి డబ్బుల్ని డిమాండ్ చేశారు. కానీ అక్కడున్న ఒక యువకుడు డబ్బులు ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతొ హిజ్రాలు రెచ్చిపోయారు. తమ దుస్తులు తొలగించి నానా రచ్చ చేశారు. అందరు చూస్తుండగా.. యువకుడిపై దాడికి దిగారు. కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించారు.
Read more: King Cobra Video: వామ్మో.. జనాల మీద ఎగిరి దాడి చేసిన 16 అడుగుల గిరినాగు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
మొత్తంగా యువకుడికి గాలి ఆడకుండా చేసి అతడ్ని కొడుతూ హతమార్చాడు. ఇంత జరుగుతున్న ట్రైన్ లో ఉన్న మిగత ప్యాసింజర్ లు కనీసం వాళ్లను అడ్డుకోలేదు. ఘటనను వీడియో తీస్తు ఏదో తమాషా చూస్తు ఉండిపోయారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరుమాత్రం వెంటనే హిజ్రాలను అదుపులోకి తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









