Add Zee Business As A Preferred Source
App

Venomous Snake Video: చేతి రెండు వేళ్లతో విషపూరితమైన పామును పట్టుకున్న యువకుడు.. వీడియో వైరల్..

Venomous Snake Video Watch: ఓ యువకుడు తన రెండు వేళ్ళతో అరుదైన పామును పట్టుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో యువకుడు ఏమాత్రం భయం లేకుండా తన చేతి రెండు వేళ్ళతో అరుదైన పామును పట్టుకున్నాడు. ఈ వీడియోని మీరు కూడా చూడాలనుకుంటున్నారా?

Venomous Snake Video: చేతి రెండు వేళ్లతో విషపూరితమైన  పామును పట్టుకున్న యువకుడు.. వీడియో వైరల్..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..