Add Zee Business As A Preferred Source
App

Snake Video: మహాసర్పాన్ని చీల్చి చెండాడిన డేగ.. ఈ దృశ్యాలు చూస్తే షాక్ అవుతారు.. వీడియో..

Snake Dead Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత ప్రమాదకరమైన పైతాన్ పామును ఓ డేగ తన పదునైన ముక్కుతో చీల్చి చెండాడటం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ డేగ నెమ్మది నెమ్మదిగా పాము శరీరాన్ని తినడం కూడా గమనించవచ్చు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Snake Video: మహాసర్పాన్ని చీల్చి చెండాడిన డేగ.. ఈ దృశ్యాలు చూస్తే షాక్ అవుతారు.. వీడియో..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More