Romance Video: ప్రియురాలితో భర్త సీక్రెట్ రాసలీలలు.. ముద్దుల్లో ఉండగా భార్య సడెన్ ఎంట్రీ... నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

Uttar pradesh news: మీరట్ లో వెలుగులోకి వచ్చిన వివాహేతర సంబంధం వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్ లలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా వీళ్ల కాపురం రచ్చ కాస్త పోలీస్ స్టేషన్ కు చేరుకుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 6, 2025, 01:21 PM IST
  • యూపీలో షాకింగ్ ఘటన..
  • లవర్ తో భర్త సీక్రెట్ రొమాన్స్..
Romance Video: ప్రియురాలితో భర్త సీక్రెట్ రాసలీలలు.. ముద్దుల్లో ఉండగా  భార్య సడెన్ ఎంట్రీ... నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

Husband romance with lover in room in meerut uttar pradesh video: ఇటీవల కాలంలో చాలా మంది వివాహేతర  సంబంధాలతో రెచ్చిపోతున్నారు. కొంత మంది భర్తలు ఆఫీసులకు వెళ్లి అక్కడ సీక్రెట్ గా మాజీ ప్రియురాళ్లతో , అమ్మాయిలతో యవ్వారం వెలగపెడుతున్నారు. మరోవైపు కొందరు భార్యలు.. తమ భర్తలు ఆఫీసుకు వెళ్లగానే.. తమ మాజీ లవర్స్ తో ఫోన్ లలో మాట్లాడుకుంటున్నారు. మరికొందరు ఏకంగా ఇంటికి రప్పించుకుని మరీ రోమాన్స్‌ లు చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

 

మొత్తంగా ఒకప్పుడు వివాహేతర సంబంధాలు మగవాళ్ల విషయంలో ఎక్కువగా వార్తలలో ఉండేవి . కానీ ఇటీవల కొంత మంది మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నామ్.. దీంట్లో ఎందుకు తగ్గాలి అన్న విధంగా భర్తలకు తెలియకుండా ఎఫైర్ లు పెట్టుకుని తమ కాపురంను రోడ్డున పడేసుకుంటున్నారు. మొత్తంగా ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 మీరట్ లోని రాజేష్ అనే వ్యక్తి ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇతను ప్రతిరోజు ఆఫీసు పనులంటూ రాత్రికి ఆలస్యంగా వస్తున్నాడు. అంతేకాకుండా.. వీకేండ్ వచ్చిందంటే.. టూర్స్ అంటూ వెళ్లేవాడు. భార్య ఏమైన అడిగితే.. ఆఫీస్ వర్క్ అంటూ దబాయించే వాడు. కొన్నినెలలుగా ఇదే యవ్వారం ఉండటంతో భార్యకు అనుమానం వచ్చింది. వెంటనే తన బంధువలతో కలిసి రెక్కి నిర్వహించింది.

Read more: Viral Video: అరె వావ్.. అడవికి రాజైన సింహనికే చిన్న పిల్లల్లా తలంటూ పోస్తున్న మహిళ.. వీడియో వైరల్..

ఇతగాడు.. ఆఫీస్ అని బయలు దేరీ రోజు.. ఒక ఇంట్లోకి వెళ్లడం గమనించారు. ఇటీవల భార్య.. ఆమె బంధువులు రంగంలోకి దిగి.. ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. అక్కడ భర్తను అతని అత్తింటి వాళ్లు నిలదీశారు. ఈ క్రమంలో ఇంట్లో తోపులాట చోటు చేసుకుంది. భర్తను భార్య.. విపరీతంగా నిలదీసింది. భార్య మహిళను బూతులు తిడుతూ దాడులు చేసింది. చివరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News