India Pakistan war Operation Sindoor Swamy yogeshwara nandagiri video: భారత్ , పాక్ ల మధ్య యుద్దం తారాస్థాయికి చేరింది. పహల్గం ఉగ్రదాడి తర్వాత పాక్ కు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడుల్ని చేసింది .ఈ నేపథ్యంలో పాక్ , భారత్ పై కవ్వించు చర్యలకు పాల్పడుతునే ఉంది. అయితే.. నిన్న (గురువారం ) దాయాది పాక్.. భారత్ పై దాడులకు ప్రయత్నించింది. ముఖ్యంగా జమ్ముతో పాటు.. మొత్తంగా 16 ప్రాంతాల్ని టార్గెట్ చేసుకుంది.
ఈ క్రమంలో దాయాది దాడుల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ లోకి ఆర్మీదళాలు చొచ్చుకుని పోయి.. కరాచీ, పెషావార్, రావల్పిండి, భటిండా.. మొదలైన ప్రాంతాలపై దాడులు చేసింది. పాక్ కుటిల చర్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.ఈక్రమంలో ప్రపంచ దేశాలు భారత్, పాక్ ల యుద్దంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చెందుతున్నాయి.
May 25 is yet to come. ? pic.twitter.com/yUrrleWAo9
— Wokeflix (@wokeflix_) May 8, 2025
ఉద్రిక్తతలను తగ్గించుకుని చర్చలతో సమస్యల్ని పరిష్కరించుకొవాలని పిలుపునిచ్చాయి.ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం భారత్ , పాక్ ల మధ్యయుద్దాన్ని ఎనిమిది నెలల క్రితం జరుగుతుందని స్వామి యోగేశ్వరానంద గిరి ఊహించాడు. ఆయన ముఖ్యంగా.. మే 25 వ తేదీ సమయంలో ఆరు గ్రహాలు ఉచ్చస్థితిలోకి వస్తున్నాయన్నారు.
Read more: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పాక్ హీరో కాంట్రవర్సీ పోస్ట్.. భారత్ నటి ఏంచేసిందో తెలుసా..?
ఇది గతంలో మహా భారత కురు క్షేత్రంయుద్దం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో భారత్ దాయాదికి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. ఇది వందల ఏళ్లుగా పరిష్కరం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుందన్నారు.ఈ క్రమంలో పండితుడు స్వామి యోగేశ్వరానంద గిరి మాట్లాడిన వీడియోనెట్టింట తెగ వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









