Japan R*pe Incident: గత కొన్ని ఏళ్లుగా బాలికలపై అత్యాచార ఘటనలు వార్తల్లో ఎన్నో చూసి ఉంటారు. కానీ జాపాన్‌లో జరిగిన అత్యాచార ఘటన వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. అమాయక బాలికలను నిందితులు 400 సార్లు అత్యాచారం చేశారంటే నమ్మసక్యంగా లేదు కదు.. ఇది ముమ్మాటి నిజం.. ఈ ఘటన ఇటీవలే జపాన్‌లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కొంతమంది కామాందులు 44 రోజుల్లో 17 ఏళ్ల బాలికపై 400 సార్లకుపైగానే అత్యాచార చేశారు. ఇప్పుడు ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జపాన్‌లోని సైతామా నగరంలో బాధిత యువతి జంకో ఫురోటా పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తోంది. అయితే ఆ యువతి షిఫ్ట్ పూర్తి చేసుకుని, ఒంటరిగా ఇంటికి వస్తున్న సమయంలో 16-17 సంవత్సరాల గల ఇద్దరు అబ్బాయిలు ట్రాప్ చేసిన ఓ ఖాళీ ఇంటికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఆ యువతిని ఇంటికి తీసుకెళ్లి తీసుకెళ్లి.. నమ్మించి మరీ మోసం చేశారు. ఆ ఇద్దరు కామాందులు అమ్మాయికి నెమ్మదిగా మాయ మాటలు చెప్పి అత్యాచారం చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో ఆ బాధిత యువతి తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పుకోలేకా తాను క్షేమంగా ఉందని, తన కోసం వెతకొద్దని చెప్పింది.
ఆ ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారం చేసి ఆమెను అక్కడే బంధించారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వారి స్నేహితులను కూడా పిలిపించి.. అత్యాచారం చేయించారని దర్యాప్తులో తెలింది. ఇలా 44 రోజుల్లో 100 మందికి యువకులకు పైగా 400 సార్లు అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. ఇలా 44 రోజుల పాటు ఆహారం లేక ఆ యువతి తన మూత్రం తానే తాగిందట.. అంతేకాకుండా పచ్చి బొద్దింకలు కూడా తిన్నదని తెలిపారు.
అలాగే రాత్రి సమయాల్లో ఆయువతి కొన్ని సార్లు టెర్రస్ మీద పడుకునేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆ యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలైనట్లు కూడా ఆమె వెల్లడించారు. 44 రోజుల పాటు అత్యాచార చేయడంతో ప్రైవేట్ పార్ట్స్‌లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చినట్లు తెలిపారు. యువతి జంకో తన పరిస్థితి బాగాలేకపోవడంతో ఆ యువకుతో చనిపోనివ్వమని కూడా వేడుకుందట.. అయిన ఆ నిందితులు యువతి ఏ మాత్రం వదలేరని తెలిపింది. అయితే కొన్ని రోజుల తర్వాత బాధిత యువతి మరిణించింది. దీంతో యువకులంతా జుంకో మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి పాతి పెట్టారని పోలీసులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









