King Cobra video: స్నేక్ క్యాచర్‌కే చెమటలు పట్టించిన 12 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే జడుసుకొవడం పక్కా..

cobra snake video:  ఇంట్లోకి కింగ్ కోబ్రా ప్రవేశించింది. వెంటనే అక్కడున్న వాళ్లంతా స్నేక్ క్యాచర్ టీమ్ కు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న టీమ్.. కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు నానా తంటాలుపడ్డారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 20, 2025, 06:27 PM IST
  • ఇంట్లో ప్రవేశించిన గిరినాగు..
  • చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ టీమ్..
King Cobra video: స్నేక్ క్యాచర్‌కే చెమటలు పట్టించిన 12 అడుగుల కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే జడుసుకొవడం పక్కా..

King cobra snake video viral: చాలా మంది పాముల్ని చూసి దూరంగా పారిపోతారు. అసలు.. ప్రాణాల మీద ఆశలు ఉన్నవారు ఎవరికైన కూడా పాములు ఉన్నాయంటే ఆ ప్రదేశాలకు అస్సలు పోరు. పొరపాటున పాములాంటిది ఏదైన కన్పించిన కూడా అట్నుంచీ అటే వెళ్లిపోతారు. ఇక అడవులు, దట్టంగా చెట్లు ఉంటే పాములు అక్కడకు వస్తాయి. ఎలుకలు ఉన్న చోట కూడా పాములు ఉంటాయి. చాలా మంది పాముల్ని చూస్తే వెంటనే దాన్ని బంధించే వాళ్లకు సమాచారం ఇస్తారు.

Add Zee News as a Preferred Source

కానీ మరికొందరు మాత్రం.. పాములు ఎప్పుడైన కాటు వేస్తే దాని మీద శాడిజం చూపిస్తారు. పాములను కరిచేస్తారు. దాని కర్రలతో కొట్టి చంపేస్తారు. మరికొందరు పాములను చంపి దాన్ని తీసుకుని ఆస్పత్రికి కూడా వెళ్తారు. అయితే.. పాములు ఎండకాలంలో చల్లగా ఉండే ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో పాముల వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు సైతం పాముల వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు.

 

అయితే.. ఇక్కడ ఒక ఇంట్లో పాము కాదు.. కింగ్ కోబ్రా ప్రవేశించింది. దీంతో ఓనర్ గమనించాడు. వెంటనే పాముల్ని పట్టుకునే వాళ్లకు సమాచారం ఇచ్చాడు.  స్నేక్ సొసైటీ వాళ్లు పామును బంధించడానికి అక్కడకు చేరుకున్నారు. తొలుత కింగ్ కోబ్రా తోకను చూశాడు. ఎంతో చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. అది అక్కడున్న కర్రల మధ్యంలో దాక్కునేందుకు ప్రయత్నించింది. కానీ అక్కడి వాళ్లు మాత్రం కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా కింగ్ కోబ్రాను బంధించడానికి ప్రయత్నించారు.

Read more: Python Video: వామ్మో.. బెడ్ మీద దూరిపోయిన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..

అది పలుమార్లు స్నేక్ టీమ్ వాళ్లను కాటు వేసేందుకు కూడా ప్రయత్నించింది. కానీ చివరకు మాత్రం.. సదరు స్నేక్ టీమ్ సభ్యులు పామును బంధించి దాన్ని సంచిలో వేసుకుని దగ్గరలోని అడవలో వెళ్లి వదిలేశారు. ఈవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News