Add Zee Business As A Preferred Source
App

Nagamani Taking Video: వామ్మో.. తలను కోసి.. పాము నుంచి నాగమణి తీసిన యువకుడు.. వీడియో ఇదే..

Nagamani Taking Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పాము తలభాగాన్ని కోస్తూ.. అందులో నుంచి రాళ్లను తీయడానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోండి..

Nagamani Taking Video: వామ్మో.. తలను కోసి.. పాము నుంచి నాగమణి తీసిన యువకుడు.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..