Add Zee Business As A Preferred Source
App

Cobra VS Leopard Video: అట్లుంటదీ మాతోనీ.!.. చిరుతకే సుస్సు పోయించిన కింగ్ కోబ్రా.. వీడియో వైరల్..

Snake Attacks on Leopard: అడవిలో చిరుతకు కోబ్రా చుక్కలు చూపించింది. దీంతో అది భయపడిపారిపోయి.. ఏకంగా ఒక చెట్టు ఎక్కేసింది. అయినకూడా పాము ఏమాత్రం భయపడకుండా.. దాని మీదకు దాడికి దిగింది.  ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.

Cobra VS Leopard Video: అట్లుంటదీ మాతోనీ.!.. చిరుతకే సుస్సు పోయించిన కింగ్ కోబ్రా.. వీడియో వైరల్..
Image Credit: snakevideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.