Cobra Snake Dance Video: అరె వావ్.. నడి రోడ్డు మీద మైకెల్ జాక్సన్ లా నాగుపాము డ్యాన్సులు... వీడియో వైరల్..

cobra Snake dance: కోబ్రా స్నేక్ కు ఏమన్పించిందో కానీ.. నడి రోడ్డు మీద పూనకం వచ్చినట్లు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 8, 2025, 05:53 PM IST
  • రోడ్డు మీద పాము డ్యాన్స్..
  • వీడియో వైరల్..
Cobra Snake Dance Video: అరె వావ్..  నడి రోడ్డు మీద మైకెల్ జాక్సన్ లా నాగుపాము డ్యాన్సులు... వీడియో వైరల్..

King Cobra snake dance on Road video: సోషల్ మీడియాలో ఇటీవల పాముల వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు సైతం పాముల వెరైటీ వీడియోలను పడి పడి మరీ చూస్తున్నారు.  స్నేక్ లు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నాయి. వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఇంటి చుట్టుపక్కల చెత్తా , చెట్లు గుబురుగా ఉండకుండా జాగ్రత్తగా ఉంచుకొవాలని చెబుతున్నారు.

Add Zee News as a Preferred Source

చాలా మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీలకు సమాచారం ఇస్తారు. మరికొందరు పాములు కన్పిస్తే వాటిపై శాడిజం చూపిస్తుంటారు. పాములు ఇటీవల సెల్ ఫోన్ లలో నాగిని పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చగా మారాయి.

 

మరీ వాటికి చెవులు ఉండవంటారు. అవి మనిషి భూమిపైన నడుస్తుంటే.. వాటి తరంగాలతో వాటి శరీరంకు తాకడం వల్ల పాములు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. మరీ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒకవీడియోలో పాము నడి రోడ్డు మీద మైమర్చిపోయిన నాట్యం చేస్తుంది.

Read more: Cobra Snake Video: అక్కడ నీకేం పని మావా..!.. ఫ్యాన్ లో దూరి అమాయకంగా చూస్తున్న కోబ్రా స్నేక్.. వీడియో వైరల్..

అది మెలికలు తిరిగిపోతు.. అచ్చం మైకెల్ జాక్సన్ లా డ్యాన్స్ చేస్తు తెగ హల్ చల్ చేస్తుంది. రోడ్డుపైన వెళ్లేవారంత పామునుచూసి షాక్ తో ఎటు కదలకుండా చూస్తు ఉండిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు పాము భలే డ్యాన్స్ చేస్తుందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News