Add Zee Business As A Preferred Source
App

King Cobra Attack Video: నన్నే డిస్టర్బ్ చేస్తావా..?.. భారీ కింగ్ కోబ్రా ఎంత వైలెంట్‌గా దాడి చేసిందో తెలుసా..?.. వీడియో చూస్తే సుస్సుపక్కా.!.

King Cobra Snake Attack: తన మానన తాను కింగ్ కోబ్రా అడవిలో వెళ్తుంది. ఇంతలో కొంత మంది దాన్ని గమనించారు. వీడియో తీస్తు దాన్ని డిస్టర్బ్ చేశారు. ఇక లాభం లేదని కింగ్ కోబ్రా కోపంతో ఒక్కసారిగా వారిమీదకు దాడికి వెళ్లింది. దీంతో వారి ప్రాణాలు పోయినంత పనైంది. ఈ ఘటన వారు తీస్తున్న మొబైల్ లో రికార్డు అయ్యింది.

King Cobra Attack Video: నన్నే డిస్టర్బ్ చేస్తావా..?.. భారీ కింగ్ కోబ్రా ఎంత వైలెంట్‌గా దాడి చేసిందో తెలుసా..?.. వీడియో చూస్తే సుస్సుపక్కా.!.
Image Credit: kingcobra(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More