Add Zee Business As A Preferred Source
App

King Cobra Video: సక్సెస్ ఫుల్‌గా.. 297వ కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో ఇదే..

Most Dangerous King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలో అతడు ఆ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను రెస్క్యూ చేసిన పద్ధతి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
King Cobra Video: సక్సెస్ ఫుల్‌గా.. 297వ కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..