King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

King Cobra Laying Eggs From Mouth Video: పాము నోట్లో నుంచి గుడ్డు పెట్టడం చూశారా? దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 19, 2025, 05:13 PM IST
King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

King Cobra Laying Eggs From Mouth Video Watch: పాములు సాధారణంగా ఎంత విషపూరితమో అందరికీ తెలుసు.. అతి భయంకరమైన పాములు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రస్తుతం జనావాసాల్లో కూడా సంచారం చేస్తున్నాయి. ఇటీవల చాలా చోట్ల సంచారం చేసిన పాములకు పట్టుకునే క్రమంలో కొంతమంది స్నేక్‌ క్యాచర్స్‌ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ఎక్కువగా వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ అతి భయంకరమైన పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

మనం అనేక పాములను సోషల్ మీడియాలో చూసి ఉన్నాం.. కానీ ఈ వైరల్‌ అవుతున్న వీడియో చాలా ప్రత్యేకమని భావించవచ్చు. ఈ వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ పెద్ద పామును మీరు చూడవచ్చు. అయితే ఈ అతి భయంకరమైన పాము తన నోట్టో నుంచి గుడ్లను భయటికి వామితింగ్ చేసుకోవడం గమనించవచ్చు. ఇలా పాము దాదాపు మూడు నుంచి నాలుగు గుడ్లను బయిటికి కక్కేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

సాధారణంగా కొన్ని పాములు గుడ్లు పెట్టి వాటి పిల్లలకు జన్మనిస్తాయి. ఇలా పాములు గుడ్లు పెట్టడానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్‌ వీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే దీని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా కొంతమంది నెటిజన్స్‌ పాములు కూడా ఇలా గుండ్లు పెట్టి పిల్లలకు జన్మిస్తాయా? అని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు. తాజా ఈ పాము కూడా గుడ్లు నోట్లో నుంచి బయటికి పెట్టడం వల్ల దీనిని చూసినవారంత ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. 

ప్రస్తుతం ఈ వైరల్‌ అవుతున్న వీడియో @snakerescuechellaacuddalor615 అనే యూట్యుబ్ ఛానెల్‌ నుంచి షేర్‌ చేశారు. అయితే ఈ వీడియోను చూసి చాలా మంది స్పందిస్తున్నారు. దీనిని చూసిన నెటిజన్స్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా 50 వేల మంది లైక్‌ చేశారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News