Add Zee Business As A Preferred Source
App

Snake Video: ఇది పామా లేక బొమ్మనా? కింగ్ కోబ్రాను ఆట ఆడేశారు! ఇంత ధైర్యం ఏంటి బాసూ మీకు!

King Cobra Video: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రాను ఇద్దరు వ్యక్తులు బొమ్మలా ఆడిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న ఈ కింగ్ కోబ్రా ఎంతో భయానకంగా కనిపిస్తుంది. సాధారణంగా ఏ వ్యక్తి అయినా అంతటి పామును చూస్తే భయపడి పారిపోక తప్పదు. కానీ, ఈ వీడియో మాత్రం ఇద్దరు రాకాసి కింగ్ కోబ్రాలను బొమ్మలా ఆడిస్తున్నారు.

Snake Video: ఇది పామా లేక బొమ్మనా? కింగ్ కోబ్రాను ఆట ఆడేశారు! ఇంత ధైర్యం ఏంటి బాసూ మీకు!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More