Add Zee Business As A Preferred Source
App

Kuja Transit 2025: నక్షత్ర సంచారంతో బలపడబోతున్న కుజుడు.. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..

Kuja Transit 2025 Effect On Zodiac: కుజుడి నక్షత్ర సంచారం వల్ల నవంబర్ ఒకటవ తేదీ నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.

Kuja Transit 2025: నక్షత్ర సంచారంతో బలపడబోతున్న కుజుడు.. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More