)
Kumbh mela Viral girl Monalisa latest ai generated Trending video: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఇటీవల మహా కుంభమేళ ఉత్సవం జరిగిన విషయం తెలిసిందే. కుంభమేళ ఎంతో మంది జీవితాల్ని మార్చేసింది. కొంత మంది ఓవర్ నైట్ లో సెలబ్రీటీలుగా మారిపోగా, మరికొంత మంది కోట్లకు పడగలెత్తారు. కుంభమేళలో పూసలమ్మడానికి వచ్చిన యువతి మోనాలీసా అందర్ని తన చెపకళ్లతో ఫిదా చేసింది.
కొంత మంది ఆమె ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేయగా వెంటనే ఆమె వైరల్ అయ్యింది. కుంభమేళ పవిత్ర స్నానాలకు వచ్చిన వారు కూడా.. మోనాలీసా కోసం వెతికారంటే ఆమె ఏ రెంజ్ లో ఫెమస్ అయ్యిందో అర్థం చేసుకొవచ్చు. దీంతో ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా సైతం తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెకు షూటింగ్ లో ట్రైనింగ్ కూడా ఇప్పించాడు.
OMG!! She is Monalisa from Mahakumbh mela ?
Money can change everything ?pic.twitter.com/p2vSP2miu7
— Sunanda Roy ? (@SaffronSunanda) September 25, 2025
దీంతో ఆమె దశ ఒక్కసారిగా మారిపోయింది. షాపింగ్ మాల్స్, అనేక ప్రొగ్రామ్ లకు ఆమెను గెస్ట్ గా పిలిచారు. ఆతర్వాత సనోజ్ మిశ్రా వివాదంలో చిక్కుకొవడంతో ఆమె సినిమాలకు బ్రేక్ పడింది. అయినకూడా తరచుగా మోనాలీసా వార్తలలో ఉంటుంది. తాజాగా.. కుంభమేళ మోనాలీసా వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో కుంభమేళ బ్యూటీ మోనాలీసా నల్లని రంగు పొట్టి దుస్తులు వేసుకుని హల్ చల్ చేస్తుంది. ఆమె అదిరిపోయేలా డ్యాన్స్ లు చేస్తు మరోసారి మత్తు కళ్లతో యువకులు గుండెల్ని చిత్తు చేస్తుంది. ఈ వీడియో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన వారంతా కుంభమేళ బ్యూటీ మరింతగా అందంగా మారిపోయిందని ఆశ్చర్యపోతున్నారు.
అయితే.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. అది ఏఐ జనరేటేడ్ వీడియో. ఇటీవల ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వీడియోలు అందర్ని తెగ బిత్తరపోయేలా చేస్తున్నారు. ఇప్పటికే సెలబ్రీటీలు, పొలిటియన్స్ దీని బారిన పడి తలలు పట్టుకుంటున్నారు. అసలు వైరల్ అవుతున్న వీడియోల్లో.. ఏది నిజం.. మరేదీ ఫెక్ వీడియోలో అర్థం కాలేని సిట్యూవేషన్ ఏర్పడింది.
ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న మోనాలీసాది కూడా ఏఐ జనరేటేడ్ వీడియో అని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎంతకు తెగించార్రా అంటూ నోర్లు తెలెస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.