)
Ladies Singer Viral Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాప్ సింగర్స్ హవా నడుస్తోంది వారు వివిధ పాటలు పాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రత్యేకమైన షోలు చేస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు. కొంతమంది సింగర్స్ అయితే వివిధ దేశాలలో కాన్సెప్ట్స్‌లో పాటలు పాడి లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఇలా పాటలు పాడే క్రమంలో డాన్సులు చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాల్లో సింగర్స్ చాలా ఆనందంగా ఉంటారు కాబట్టి పాటలు పాడుతూ అన్ని మర్చిపోతూ ఉంటారు. అయితే ఇటీవల ఓ సింగర్ కూడా ఇలా తను వేసుకున్న లంగా జారిపోయిన ఏమాత్రం పట్టించుకోకుండా పాటలు పాడేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఓ ప్రత్యేకమైన సింగింగ్ షోలో భాగంగా అమెరికన్ గాయని బియాన్స్ పరువు మొత్తం పోయింది. పాడుతున్న సమయంలో ఏకంగా తన ఒంటిపై ఉన్న లంగా జారిపోయింది. దీంతో ఆమె డ్రాయర్ కనబడింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. వైర్లు అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ సింగింగ్ సేవలో భాగంగా గాయని బియాన్స్ పాటలు పాడుతోంది. అందరూ ఆమె పాటల్లో లీనం అయిపోయారు. కొంతమంది అయితే ఊపు రావడంతో స్టేజి ముందే డాన్సులు కూడా వేస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఆమె ధరించిన లంగా వదులుగా మారి జారిపోతుంది.
ఆ సింగర్ కి లంగా జారిపోయిన కొద్ది సెకండ్ల పాటు తెలీదు.. ఆ తర్వాత ఆమె తెలుసుకొని నెమ్మదిగా కింద కూర్చునే ప్రయత్నం చేస్తుంది. పాట పాడుతూనే ఏమాత్రం ముందున్న జనాలకు తెలియకుండానే కింద కూర్చుని తన లంగను పైకి లేపుకొని పక్కనే ఉన్న సింగర్ తో వెనకాల నుంచి లంగను బిగ్గరగా కట్టించుకుంది. అయితే ఈ సమయంలో ఆ సింగర్‌ని చూసిన వారంతా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను 'టెలిచక్కర్' అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను చాలామంది వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి