Add Zee Business As A Preferred Source
App

King Cobra Video: అక్క నీ ధైర్యానికి సలాం.. ఏకంగా ప్రాణాలు తీసే కింగ్ కోబ్రాతో సాహసం చేసావ్.. గూస్బంప్స్ వీడియో..

King Cobra Latest Video Viral: ఈరోజు సోషల్ మీడియాలో ఓ స్నేక్ క్యాచర్ బృందం అరుదైన భారీ ఆకారం కలిగిన కింగ్ కోబ్రాను పట్టుకుంటున్న వీడియో దర్శనమిచ్చింది. ఈ వీడియోని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి..

King Cobra Video: అక్క నీ ధైర్యానికి సలాం.. ఏకంగా ప్రాణాలు తీసే కింగ్ కోబ్రాతో సాహసం చేసావ్.. గూస్బంప్స్ వీడియో..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..