Add Zee Business As A Preferred Source
App

Latur-Nanded Accident Video: మళ్లీ అదే స్పాట్ 48 గంటలు గడవక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం.. వీడియో వైరల్..

Latur nanded highway accident: లాతూర్ నాందేడ్ హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్పీడ్ గా వచ్చిన కారు.. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన బైకర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైకర్ గాల్లో బంతిలాగా ఎగిరి దూరంగా పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Latur-Nanded Accident Video: మళ్లీ అదే స్పాట్ 48 గంటలు గడవక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం.. వీడియో వైరల్..
Image Credit: maharashtranews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.