Add Zee Business As A Preferred Source
App

Leopard Viral Video: "లోకంలో తల్లి ప్రేమకు మించినది ఏది లేదు"..పిల్లల కోసం సింహంతో పోరాడిన చిరుతపులి!

Leopard vs Lion Fight: తల్లి, తన ప్రాణాలతో సంబంధం లేకుండా, తన పిల్లలను రక్షించుకోవడానికి తన శక్తికి మించి పోరాడుతుంది. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇలాంటి దృశ్యం ఒకటి కనిపించింది. ఈ వీడియో వీక్షకులను ఆశ్చర్యపరిచింది. వీడియోలో ఒక ఆడ చిరుతపులి తన పిల్లలను రక్షించుకోవడానికి సింహంతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది.

Leopard Viral Video: "లోకంలో తల్లి ప్రేమకు మించినది ఏది లేదు"..పిల్లల కోసం సింహంతో పోరాడిన చిరుతపులి!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More