Add Zee Business As A Preferred Source
App

Viral Video: నీ ఆయుష్షు గట్టిదే భయ్యా.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తి వద్దకు వచ్చిన సింహం.. ఆ తర్వాత..?.. షాకింగ్ వీడియో ఇదే..

Lion Viral video: రాత్రి పూట రోడ్డుపక్కన నిద్రిస్తున్న ఒక వ్యక్తి దగ్గరకు భారీ సింహం వచ్చింది. మరీ అతడ్ని చూసి కూడా ఏమనలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Viral Video: నీ ఆయుష్షు గట్టిదే భయ్యా.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తి వద్దకు వచ్చిన సింహం.. ఆ తర్వాత..?.. షాకింగ్ వీడియో ఇదే..
Image Credit: viralvideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.