)
Lovers arguments and Fighting on road in lucknow video: ఇటీవల కాలంలో యువత చాలా వెరైటీగా మారిపోయారు. ఒకప్పుడు చాలా మంది తమ మనసుకు నచ్చిన వారిని తొలుత ప్రేమించి, ప్రపోజ్ చేసేవారు. ఆ తర్వాత ఒకర్ని మరోకరు అర్థం చేసుకుని పెళ్లివరకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు కేవలం అవసరాలకు మాత్రమే.. ప్రేమలు ఉన్నట్లు నటిస్తున్నారు. తీరా అవసరం అయిపోయాక ముఖం చాటేస్తున్నారు.
మొత్తంగా యువతీ, యువకులు ఇటీవల చాలా పవిత్రమైన ప్రేమను అడ్డుపెట్టుకుని నీచంగా ప్రవర్తిస్తున్నారు. వీరి వల్ల నిజాయితీగా లవ్ చేసిన వాళ్లు మాత్రం మోసపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం యువతీ, యువకులు ప్రేమ ముసుగులో బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తమ అవసరాలు అయ్యేవరకు నచ్చినట్లు ఉంటున్నారు. అవసరాలు తీరిపోయాక వదిలించుకొవడానికి హత్యలు కూడా చేస్తున్నారు.
UP की राजधानी लखनऊ के गोमतीनगर में कपल के बीच विवाद हुआ? लोग वीडियो बनाने में जुटे रहे। कौन जीता? इसका पता नहीं चला।
मगर वीडियो वायरल हो गई।#Lucknow #UttarPradesh pic.twitter.com/GO5rRSYiSI— TRUE STORY (@TrueStoryUP) June 18, 2025
ఈ నేపథ్యంలో యువతీ, యువకులు రోడ్డుల మీద రొమాన్స్ లు చేసుకొవడమే కాకుండా.. కొట్టుకొవడం కూడా చేస్తున్నారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో చోటు చేసుకుంది. గోమతి నగర్ రోడ్డు పరిధిలో ఇద్దరు లవర్స్ రోడ్డు మీదకు వచ్చారు. మరీ ఏ విషయంలో వారి మధ్య గొడవలు జరిగాయో, మరేంటో కానీ.. మొత్తంగా..ఇద్దరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు.
ఇద్దరు ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కొట్టుకుంటూ మరీ రెచ్చిపోయారు. రోడ్డుమీద, చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి.. ఒకరిపై మరోకరు దాడులు చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు. బాబోయ్.. ఇదేంట్రా మావా.. అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.