Lovers romance in lift video Goes viral: ఇటీవల యువతీ, యువకుల ప్రవర్తన కాస్తంత అతీగా మారింది. పెళ్లికి ముందు ప్రేమ అనేముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు. మొత్తంగా యువతీలు డేటింగ్ లకు వెళ్లిపోతున్నారు. కొన్ని చోట్ల పెళ్లికాకుండానే లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా.. నానా రచ్చ చేస్తున్నారు. మొత్తంగా బస్టాండ్ లు, రైల్వేలు, మెట్రోలు ఇలా ప్రతి చోటు కూడా రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల మెట్రోలు, లిఫ్ట్ లు అసాంఘీక పనులకు అడ్డాలుగా మారాయి. మొత్తంగా చాలా మంది యువతీ, యువకులు రొమాన్స్ లు చేసుుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇద్దరు లవర్స్ మెట్రోలోని ఒక లిఫ్ట్ లో రొమాన్స్ చేసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Dear Parents,
If you don’t pay attention to your child’s actions today,
tomorrow you’ll pay the price of their mistakes.
Love them. Guide them. Watch them.#ParentingMatters #WakeUpCall #LessonsTheHardWaypic.twitter.com/jnDrDeQ4dW— MenToo (@MenTooSave) April 21, 2025
దీన్ని చూసిన నెటిజన్లు మండిపడుతున్నరు. ఇద్దరు కూడా లిఫ్ట్ లోకి వెళ్లి రాసలీలల్లో మునిగిపోయారు.మొత్తంగా యువతీయువకులు, ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
యువత ఇలాంటి పనుల్ని మానుకొవాలని నెటిజన్లు మండిపడుతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లల్ని పెద్ద చేస్తారని ఇలాంటి పనులు చేసి తలవంపులకు గురిచేయోద్దని కూడా డిమాండ్ చేస్తున్నారు.మొత్తంగా లిఫ్ట్ లో రొమాన్స్ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









