Lovers Romance in oyo lodge video: చాలా మంది యువతీయువకులు ఇటీవల పెళ్లికి ముందే డేటింగ్ లు చేస్తున్నారు. తమకు కావాల్సిన వాళ్లతో ఉండి.. లైఫ్ లాంగ్ వాళ్లతో ఉండగలమా..లేదా అన్న విధంగా అన్ని పనులు చేస్తున్నారు. కొంత మంది ప్రేమ పేరుతో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. బైక్ ల మీద, కార్లలో రాత్రిళ్లు కూడా రోడ్ల మీద నానా రచ్చ చేస్తున్నారు. మరికొందరు ఆఫీసులు,కాలేజీలకు వెళ్తున్నామని చెప్పి ఓయోలకు వెళ్తున్నారు.
అక్కడ సీక్రెట్ గా తమ లవర్తో రోమాన్స్ చేస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే ఓయోలో అసాంఘీక కార్యకలపాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇటీవల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఓయోలను యువతీ, యువకులు విచ్చల విడిగా వాడుకుంటూ తమ కామక్రీడలకు కేరాఫ్ గా మార్చుకుంటున్నారని కూడా కొంత మంది సోషల్ మీడియా వేదికగా ఓయో వాళ్లపై మండిపడుతున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.
దీనిలో ఒక యువకుడు తన లవర్ ను తీసుకుని ఓయోకు వెళ్లాడు. మరీ ఇద్దరుకూడా కలుసుకున్న ఆనందంలో రూమ్ డోర్ ను క్లోజ్ చేయడం మర్చిపోయారు.పక్కనే మెట్రో ఉంది. మెట్రో లో ఉన్న ఒక యువకుడు వీళ్ల రొమాన్స్ ను తన ఫోన్ లో వీడియో తీశాడు. ఇంతలో వాళ్లిద్దరు గమనించి వెంటనే డోర్ ను క్లోజ్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
అంత ఆత్రం ఏంట్రా.. అసలు రూమ్ డోర్ క్లోజ్ చేసుకొవాలి కదా..అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వాళ్లు అక్కడుంటే.. ఇక్కడ నుంచి చూడటం దేనీ కంటూ మరికొందరు సెటైర్ లు వేస్తున్నారు. మొత్తంగా ఈ ఓయో యువతీ, యువకులు రొమాన్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.









