Lovers romance on running bike on Vijayawada video: చాలా మంది ప్రేమికులు ఇటీవల రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్, మెట్రోలు, రైల్వేలు, రన్నింగ్ బైక్ ల మీద రొమాన్స్ చేసుకుంటూ పచ్చిగా ప్రవర్తిస్తున్నారు.
అసలు.. చుట్టుపక్కల ఎవరైన ఉన్నారా.. అన్న సోయి కూడా లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ గా ముద్దులు పెట్టుకుంటూ, ప్రైవేటు పార్ట్ లను టచ్ చేసుకుంటున్న లవర్స్ ఘటనలు ఇటీవల వార్తలలో నిలిచాయి. మరీ యువతులు కూడా ఇలాంటి ఘటనల్లో పబ్లిక్ లో ఫుల్ కొపరేట్ చేస్తుండటంతో యువత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక జంట చేసి గలీజ్ పని వార్తలలో నిలిచింది.
మద్యం మత్తులో బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేసుకున్న జంట..!
విజయవాడ హైవే - రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ వద్ద బైక్‌పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన జంట.. #ViralVideos pic.twitter.com/1MHxuz6cWf
— Jallakai (@Jallakai2024) May 18, 2025
విజయవాడలోని .. NH-16 రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ దగ్గర బైక్‌పై వెళ్తూ రొమాన్స్‌లో మునిగితెలింది. నాలుగు గదుల్లో చేయాల్సిన పనుల్ని పబ్లిక్ గా చేస్తు రెచ్చిపోయారు. అమ్మాయి రన్నింగ్ బైక్ మీద ప్రియుడి ముందు కూర్చుని అతన్ని గట్టిగా హత్తుకుంది.
అతగాడు ఆమెను గట్టిగా వాటేసుకుని ఒక పక్క బైక్ నడిపిస్తునే మరోవైపు.. ఆమెతో కామ క్రీడల్లో మునిగి తెలాడు. పక్కన వెళ్తున్న కొంత మంది వీరి యవ్వారంను వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇలాంటి నీచపు పనుల్ని యువత మానుకొవాలని చివాట్లు పెడుతున్నారు. బైక్ అదుపు తప్పితే.. శాల్తీ కూడా మిగలదని కౌంటర్ లు వేస్తున్నారు. మరికొందరు వాడికి బుద్దిలేదు.. మరీ ఆమె ఎందుకు అంత కరువొచ్చినట్లు పచ్చిగా ప్రవర్తిస్తుందని చురకలు పెడుతున్నారు. మొత్తంగా వీరిద్దరి యవ్వారం నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter