)
Man dangerous stunts with Venomous snake video: చాలా మంది పాములు కన్పిస్తే అక్కడి నుంచి కిలోమీటర్ దూరం పారిపోతారు. మరోసారి అక్కడకు అస్సలు పోరు. కొంత మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. పాము కాటు వేయకుండా జాగ్రత్తలు పాటిస్తారు.
చాలా వరకు అడవులు, దట్టమైన చెట్లు, పొలాలు, ఎలుకలుఎక్కడ ఉంటే పాములు అక్కడ కాళ్లకు బలపం కట్టుకుని వస్తాయంటారు. అందుకు జాగ్రత్తలు పాటించాలంటారు. ప్రస్తుతంవైరల్ అవుతున్న వీడియోలో ఒక స్నేక్ క్యాచర్ పామును పట్టుకున్నాడు.అంతేకాకుండా.. అతను పాముతో డెంజర్ స్టంట్ లకు దిగాడు.
దాన్ని ఉత్తచేతులతో పట్టుకుని ఆకాశంలో ఎత్తేశాడు.మరీ అతడి కంట్రోల్ లోకి వెళ్లిపోయిందో ఏంటో కానీ.. అతను ఎలా చేస్తే అలామూవ్ అవుతుంది. మొత్తంగా నాగు పాము తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాప్ రే.. పాము ఎంత డెంజర్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పొరపాటున అది కాటేస్తే గాల్లో ప్రాణాలు పోవడం పక్కా.. అంటూ నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. పాములకు హనీ తలపెట్టకూడదు. అలాగని ఇలా తమ ప్రాణాలు రిస్క్ లో వేసుకునే పనులు చేయోద్దని నెటిజన్లు చెబుతున్నారు.