Add Zee Business As A Preferred Source
App

Cobra Snake Video: వామ్మో.. స్విమ్ చేస్తుండగా వ్యక్తి తల మీద పడగ విప్పిన భారీ నాగు పాము..షాకింగ్ వీడియో...

Snake in pond water video: వ్యక్తి చెరువులో స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఒక భారీ సర్పం అతని వీపు మీద ఎక్కేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Cobra Snake Video: వామ్మో.. స్విమ్ చేస్తుండగా వ్యక్తి తల మీద పడగ విప్పిన భారీ నాగు పాము..షాకింగ్ వీడియో...
Image Credit: viralvideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.