Viral Video: మరీ ఇంత వయాలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద పుష్ అప్స్.. షాకింగ్ వీడియో వైరల్..

Man performs pull ups on electric wires: ఏకంగా విద్యుత్ స్తంభం మీద ఎక్కి అక్కడ పుష్ అప్ లు చేస్తున్నాడు. అతను చేస్తున్న పనికి చుట్టుపక్కల వారంతా షాక్ కి గురయ్యారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 2, 2025, 02:06 PM IST
  • కరెంట్ వయర్ల మీద వర్కౌట్ లు..
  • షాక్ అవుతున్న నెటిజన్లు..
Viral Video: మరీ ఇంత వయాలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల  మీద పుష్ అప్స్.. షాకింగ్ వీడియో వైరల్..

Man performs pull ups on electric wires video: సాధారణంగా చాలా మంది సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వాలని నానా తంటాలు పడుతున్నారు. రోటీన్ కు భిన్నంగా ఉండేందుకు ఏపనైన చేసేందుకు అస్సలు వెనుకాడటం లేదు. కొంత మంది తమ పైత్యాన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టి మరీ ఫెమస్ అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు.  ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా మంది బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు , మెట్రోలు, జనాల మధ్య భయంరమైన స్టంట్ లు చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

జనాలు తమల్ని చూసి ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నాడని భావించేలా రకరకాల తంటాలు పడుతున్నారు. దీంతో కొంత మంది ఓవర్ నైట్ లో ఫెమస్ కూడా అయిపోతున్నారు. తాజాగా.. ఒక వ్యక్తి ఏకంగా విద్యుత్ స్తంభం మీద ఎక్కి మరీ స్టంట్ లు చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

సాధారణంగా చాలా మంది జిమ్ లకు వెళ్లి మంచి బాడీ కోసం రకరకాల స్టంట్ లు చేస్తుంటారు.  అంతే కాకుండా.. మరికొందరు ఎక్కువగా బరువులు ఎత్తుతూ వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. ఇదంతా మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం.. ఒక వ్యక్తి వర్కౌట్స్ కోసం ఏకంగా కరెంట్ పోల్ మీద ఎక్కాడు. అంతే కాకుండా.. అక్కడ కరెంట్ తీగల మీద కూర్చుని వర్కౌట్ లు చేస్తున్నాడు. అతను చేసిన పనికి అక్కడున్న వారంత షాక్ అవుతున్నారు.  

Read more: Viral Video: ఇదెక్కడి వింత.. భుజంపై రామ చిలుక.. హెల్మెట్ లేకుండానే యువతి టూవీలర్ రైడింగ్.. వీడియో వైరల్..

అయితే.. మరీ అతను కరెంట్ తీగల మీద ఎక్కినప్పుడు కరెంట్ లేదో.. మరీ కావాలని కరెంట్ ఆఫ్ చేసి.. కేవలం వీడియో కోసం విద్యుత్ స్తంభం మీద ఎక్కాడో కానీ.. మొత్తంగా అతను చేసిన పనికి కొంత మంది తమఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేంట్రా నాయన అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News