Viral Video: ఏందీ భయ్యా.. ఇంత వైలేంట్‌గా ఉన్నాడు..?.. ఇలా కూడా చలి మంట కాచుకుంటారా..?..

Cold Weather: ఒక వ్యక్తి చలిని కాచుకునేందుకు ఏకంగా సిలిండర్ కే మంట పెట్టాడు. దాన్నుంచి వస్తున్న మంటతో చలికాచుకుంటున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 6, 2025, 12:04 PM IST
  • చలి నుంచి తప్పించుకునేందుకు వెరైటీ పని..
  • షాక్ అవుతున్న నెటిజన్లు..
Viral Video: ఏందీ భయ్యా.. ఇంత వైలేంట్‌గా ఉన్నాడు..?.. ఇలా కూడా చలి మంట కాచుకుంటారా..?..

Man set fire to Gas cylinder to control cold weather video: సోషల్ మీడియాలో ప్రతిరోజు వందలాది  వీడియోలు వైరల్ అవుతుంటాయి. వెరైటీగా ఉన్న వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు, వైరల్ అయ్యేందుకు పిచ్చి చేష్టలు చేస్తుంటారు.

Add Zee News as a Preferred Source

తమ పిచ్చీ పీక్స్ అన్న విధంగా ప్రవర్తిస్తుంటారు. కొంతరు రీల్స్ పిచ్చిలో పడి అసలు ఏంచేస్తున్నారో అన్నది కూడా మర్చిపోయి తమ ప్రాణాలను రిస్క్ లో పడేసుకుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం అనేక చోట్ల ఉదయం పూట చలిగా ఉంటుంది. మరికొన్ని రోజుల్లో చలిపూర్తిగా తగ్గిపోతుంది.

 

చాలా మంది చలి నుంచి బైటపడేందుకు ఉదయం పూట రోడ్లపక్కన లేదా ఇంటికి బైట కర్రలు పెట్టుకుని, కాగితాలు, కొబ్బరి బూరు వేసుకుని మంట పెట్టి.. చలి కాపుకుంటారు. మరికొందరు బెడ్ షీట్ లు, కంబళ్లను వేసుకుంటారు. కానీ ఇక్కడోక వ్యక్తి మాత్రం వెరైటీగా ప్రవర్తించాడు.

Read more: Viral Video: కుంభమేళాకు వచ్చి ఒక జంట పాడుపని.. ఆగ్రహాంతో నాగ సాధు ఏంచేశారంటే.. వీడియో వైరల్..

ఏకంగా సిలీండర్ బుడ్డీని బైటకు తీసుకొచ్చి దానికే మంట పెట్టాడు.  ఆ మంటతో చలికాచుకుంటున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసి న నెటిజన్ లు షాక్ అవుతున్నారు. మరికొందరు ఏందీ భయ్యా.. వీడు ఇంత వయలెంట్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News