Add Zee Business As A Preferred Source
App

Video Viral: అయ్యో.. కళ్లముందే ఘోరం.. వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో వైరల్..

man swept away during ganesh immersion video: వినాయక విగ్రహంను నిమజ్జనం కోసం హరిద్వార్ గంగా నది దగ్గరకు వెళ్లారు. ఇంతలో యూత్ సభ్యుడు భారీనీటి ప్రవాహంలో కొట్టుకునిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. సదరు వ్యక్తి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Video Viral: అయ్యో.. కళ్లముందే ఘోరం.. వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. వీడియో వైరల్..
Image Credit: ganeshimmersion(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More