Viral Video: అరె ఏంట్రా ఇది.. చాట్ జీపీటిని ఇలా కూడా వాడతారా..?.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

water melon testing: చాలా మంది సమ్మర్ వచ్చిందంటే చాలు పుచ్చకాయల్ని తెగ తినేస్తుంటటారు. ఈ క్రమంలో ఒక యువకుడు వాటర్ మిలన్ లో మంచిదేదో తెలుసుకునేందుకు ఏకంగా చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 16, 2025, 08:06 PM IST
  • పుచ్చకాయకోసం వింత టెస్ట్..
  • వైరల్ గా మారిన వీడియో..
Viral Video: అరె ఏంట్రా ఇది.. చాట్ జీపీటిని ఇలా కూడా వాడతారా..?.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

Man takes help of chatgpt to identify best watermelon: ప్రస్తుతం టెక్నాలజీకి రోజు రోజుకు అప్ డేట్ అవుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆన్ లైన్ యాప్ ల మీద ఆధార పడుతున్నారు. ముఖ్యంగా తినే ఫుడ్ విషయంలో ఏదీ తినాలీ.. దేనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటయాని దానిపై కూడా ఆన్ లైన్ లో యాప్ లు పూర్తిగా వివరాలు ఉంటున్నాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం చాట్ జీపీటీ టెక్నాలజీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

Add Zee News as a Preferred Source

దీనిలో మనకు కావాల్సిన ఎలాంటి సమాచారం అయిన ఉంటుంది. చాలా మంది ఇటీవల చాట్ జీపీటీని తెగ ఫాలో అవుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఒక యువకుడు చాట్ జీపీటీనీ పుచ్చకాయలలో ఏదీ ఎర్రగా ఉందో సూచించాలని చాట్ జీపీటీలో వీడియోతో రిక్వెస్ట్ పెట్టాడు.  దీంతో చాట్ జీపీటీ కొన్నిపుచ్చకాయల్ని పరిశీలించిన తర్వాత ఒక పుచ్చకాయను సజ్జెస్ట్ చేస్తుంది. మరీ చాట్ జీపీటీలో ఆల్రెడీ ప్రత్యేకంగా అల్ గరిథమ్ ఉంటుంది.

 

అయితే.. చాట్ జీపీటీ చూపించిన పుచ్చకాయ కట్ చేసి చూస్తే..  ఎర్రగా ఉంది. చాట్ జీపీటీ మాత్రం కరెక్ట్ గా చెప్పింది. అయితే..  ఒక పుచ్చకాయ కోసం చాట్ జీపీటీ మీద ఆధారపడటం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. అసలు టెక్నాలజీని దేని కోసం వాడాలి.. దేనీకి ఉపయోగించకూడదోకూడా జనాలకు బొద్దిగా నాలెడ్జీ ఉండట్లేదని నెటిజన్లు యువకుడ్ని ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు అసలు..పుచ్చకాయ ఎర్రగా ఉందో లేదో.. కట్ చేస్తే.. తెలిసిపోతుందీ కదా.. అని మరికొందరు కౌంటర్ లు ఇస్తున్నారు.

Read more: Romance video: మెట్రోలో రెచ్చిపోయిన మరో ప్రేమ జంట.. పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్.. వీడియో వైరల్..

 అసలు.. చాట్ జీపీటీ చూపించిన పుచ్చకాయ ఎర్రగా ఉందా..అని మరికొందరు ప్రశ్నలు వేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు ఇలా ఉన్నారేంట్రా.. అంటూ సెటైర్ లు వేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News