Add Zee Business As A Preferred Source
App

Cobra Snake Video: పనస కాయల చోరీకి వెళ్తే.. పాము చేతిలో అడ్డంగా బుక్కైయ్యాడుగా..!.. వైరల్‌గా మారిన ఫన్నీ వీడియో..

Man steals Jackfruit video: ఒక వ్యక్తి ఎవరు లేరని మెల్లగా పనస కాయల చెట్టును ఎక్కేశాడు. తనకు కావాల్సిన పనస కాయల్ని స్పీడ్ గా కొసేసుకున్నాడు. కానీ ఒక పాము మాత్రం అక్కడకు వచ్చి అతని కాళ్లను చుట్టేసుకుంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Cobra Snake Video: పనస కాయల చోరీకి వెళ్తే.. పాము చేతిలో అడ్డంగా బుక్కైయ్యాడుగా..!.. వైరల్‌గా మారిన ఫన్నీ వీడియో..
Image Credit: snakevideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.