Add Zee Business As A Preferred Source
App

Woman Police Affair Video: కన్నతల్లి బంగారం అమ్మి భార్యను చదివిస్తే.. పోలీసు జాబ్ సాధించి మరోకరితో సీక్రెట్ యవ్వారం.. వీడియో వైరల్..

Bihar news: తన భార్య చదువుకుంటానంటే ఆ భర్త ఏకంగా తన కన్నతల్లి బంగారం కూడా అమ్మేశాడు. ప్రస్తుతం ఆమె మరోకరితో సీక్రెట్ గా రొమాన్స్  చేస్తు అడ్డంగా దొరికిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Woman Police Affair Video: కన్నతల్లి బంగారం అమ్మి భార్యను చదివిస్తే.. పోలీసు జాబ్ సాధించి మరోకరితో సీక్రెట్ యవ్వారం..  వీడియో వైరల్..
Image Credit: viralvideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.