Add Zee Business As A Preferred Source
App

Mermaid Video: బీచ్‌లో అర్ధనగ్నంగా జలకన్య..! ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న వీడియో?

Mermaid Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది. అందులో ఒక మెర్మైడ్ (జలకన్య) కనిపించిందని చెబుతున్నారు. మనలో చాలామంది విక్టరీ వెంకటేష్ నటించిన 'సాహస వీరుడు సాగర కన్య' సినిమా చూసే ఉంటారు. అందులో హీరోయిన్ శిల్పాశెట్టి జలకన్యగా నటించింది. ఇప్పుడు అలాంటి ఓ జలకన్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Mermaid Video: బీచ్‌లో అర్ధనగ్నంగా జలకన్య..! ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న వీడియో?
Image Credit: Source: Zee MediaSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More