Metro train journey girl funny behaviour video: ఇటీవల కాలంలో మెట్రో ట్రైన్ ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. మొత్తంగా మెట్రోట్రైన్ లు ఇటీవల అశ్లీల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది రన్నింగ్ ట్రైన్ లలో వింతగా ప్రవర్తిస్తుంటారు.మరికొందరు రన్నింగ్ ట్రైన్ లలో రొమాన్స్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువతీ,యువకులు చేస్తున్న రొమాన్స్ లతో మెట్రోలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
దీంతో చాలా మంది ఇటీవల మెట్రో ట్రైన్ లోని ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మెట్రోలో ఇటీవల యువతీ, యువకులు పిచ్చ రొమాన్స్ లతో హల్ చల్ చేసుకుంటున్నారు. మొత్తంగా మెట్రో అంటేనే అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయనే విధంగా ఇటీవల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
Etne Achhe Log Bhi Hote Hai ???? pic.twitter.com/lbCQHrABL6
— Mohini Of Investing (@MohiniWealth) April 29, 2025
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక యువతి మెట్రోలో.. సీటు దొరక్క నిలబడింది. ఇంతలో ఆమె చేతిలోని పర్స్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం కాస్తంత అసౌకర్యంగా ఉంది. దీనివల్ల ఆమె కిందకు వంగి.. త పర్సు తీసుకొలేక ఇబ్బందులు పడింది.
Read more: Viral Video: ఇదెక్కడి ఆచారం భయ్యా.. తలమీద కొబ్బరి బొండాలు పగలకొడుతూ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
ఇంతలో మరో యువతి వచ్చి.. ఆమె పర్సును తీసి ఆమెకిచ్చింది. దీంతో ఆమె నవ్వుతూ మరో యువతిని థైంక్స్ చెప్పింది. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ వీడియో చూసి మరీ ఇంత నెగ్లీజెన్సీగా ఉంటే ఎలా అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









