Venomous Python Snake Eggs Video Watch Now: కింగ్ కోబ్రాలకు మించిన పాములు ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నాయి. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తారు. సాధారణంగా కింగ్ కోబ్రాల కంటే చాలా ప్రమాదకరమైన పాములు అనకొండాలు.. ఇవి చాలా ప్రమాదకరమైన పాములుగా చెప్పకుంటారు. వీటి ఆకారం అన్ని పాముల కంటే చాలా పెద్దది.. ఇవి ఎక్కువగా నీటిలో ఉండేందుకు ఇష్టపడతాయి. అనకొండ పాములు గుడ్ల ద్వారా పిల్లలకు జన్మనిస్తాయి. మనం తరచుగా పాములకు సంబంధించిన ఎన్నో రకాల వైరల్ వీడియోలు చూసి ఉంటాం.. కానీ ఎప్పుడైనా అనకొండ పాములకు సంబంధించిన గుడ్లకు సంబంధించిన వీడియోలు చూశారా? సాధారణంగా కొన్ని అనకొండ పాములు గుడ్ల ద్వారా పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా నే పాములు పెంచుకునేవారు తరచుగా అనకొండ పాములకు సంబంధించిన గుడ్లు పెట్టిన వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు.
సాధారణంగా మనం సోషల్ మీడియాలో తరచుగా కొన్ని పాములకు సంబంధించిన గుడ్ల వీడియోలను చూసి ఉంటాం.. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవు తున్న వీడియో వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన పెంచుకున్న పాము కు సంబంధించి గుడ్లను వీడియోకు చూపించడం మీరు గమనించవచ్చు. అయితే ఈ వీడియోలో ఉన్న పాము ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన అనకొండ పాముట.. ఈ వీడియోలో చూపిస్తున్న గుడ్లు దానికి సంబంధించినవేనట.. సాధారణంగా అనకొండ పాము 10 నుంచి 20 గుడ్లను పెడుతుందట. ఈ వీడియోలో కూడా మీరు 10 కంటే ఎక్కువ గుడ్లను చూడవచ్చు..
ఈ వీడియోలో ఓ వ్యక్తిని చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి గుడ్లను తీస్తుంటే పాము అడ్డుకోవడం కూడా గమనించవచ్చు. ఇలా ఆ వ్యక్తి గుడ్లను ఎట్టకేలకు పాము దగ్గర నుంచి గుడ్లను తీసి బయట పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీంగా వైరల్ అవుతోంది. దీనిని @JayPrehistoricPetsTV యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 456K లైక్ చేశారు. అంతేకాకుండా కొన్ని కోట్ల మంది నెటిజన్స్ ఈ వీడియోను వీక్షించారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









