Add Zee Business As A Preferred Source
App

Monkey Video: శ్రావణ మాసం వేళ అద్భుతం.. శివలింగం ముందు ధ్యానం చేస్తూ కూర్చున్న వానరం.. వీడియో ఇదే..

Monkey praying to shiva linga: వానరం శివయ్య ఆలయంకు వెళ్లింది. అక్కడ కూర్చుని మరీ సైలెంట్గా ధ్యానం చేస్తు కూర్చుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భక్తితో ఉప్పొంగిపోతున్నారు.

Monkey Video: శ్రావణ మాసం వేళ అద్భుతం.. శివలింగం ముందు ధ్యానం చేస్తూ కూర్చున్న వానరం.. వీడియో ఇదే..
Image Credit: videoviralI(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More