Add Zee Business As A Preferred Source
App

Monkey Viral Video: అరె వావ్.. టూరిస్టుల మీద రూ. 500 నోట్ల వర్షాన్ని కురిపించిన వానరం.. నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో..

Monkey Steals wallet in tamil nadu: కొడైకెనాల్ ను చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చిన టూరిస్టులకు కోతి ట్విస్ట్ ఇచ్చింది. ఏకంగా వారి వద్ద నుంచి పర్సును లాక్కుని అక్కడి నుంచి చెట్టుమీద ఎక్కేసి కూర్చుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Monkey Viral Video: అరె వావ్.. టూరిస్టుల మీద   రూ. 500 నోట్ల వర్షాన్ని కురిపించిన వానరం.. నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో..
Image Credit: viralvideo(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.