Add Zee Business As A Preferred Source
App

70 Year Old Man Wedding Video Viral: తాత సింగిల్స్ ఏమైపోవాలి.. పడుచు పిల్లలను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల వృద్ధుడు.. వీడియో ఇదే..

70 Year Old Man Wedding Video Viral: ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు 30 ఏళ్లు దాటని యువతిని పెళ్లి చేసుకోవడానికి సంబంధించిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

70 Year Old Man Wedding Video Viral: తాత సింగిల్స్ ఏమైపోవాలి.. పడుచు పిల్లలను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల వృద్ధుడు.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..