Add Zee Business As A Preferred Source
App

Venomous Snake Video Viral: పాపం.. పక్షి పిల్లలను పాము అమాంతం మింగేస్తోంది.. వీడియో ఇదే..

Most Venomous Snake Video Viral: తాజాగా సోషల్ మీడియాలో పాము చెట్లపై ఉన్న పక్షుల పిల్లలను తింటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అతి క్రూరంగా పక్షి పిల్లలను తినడం మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు చూడండి.

Venomous Snake Video Viral: పాపం.. పక్షి పిల్లలను పాము అమాంతం మింగేస్తోంది.. వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..