Myanmar Thailand earthquake video: మయన్మార్ , థాయ్ లాండ్ లో ఇటీవల భారీ భూకంపం సంభవించింది. భూకంపధాటికి పెద్ద భవనాలు, వంతెనలు పేకమెడల్లో కూలిపోయాయి. జనాలు భయంతో పరుగులు పెట్టారు. కళ్ల ముందే మెట్రోరైళ్లు కూడా చాలా సేపు ఒకవైపుకు వంగిపోయాయి. భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. మయన్మార్ లో ఎక్కడ చూసిన కూడా భారీగా శిథిలాలు పేరుకుపోయియి. దాదాపుగా.. వెయ్యి మంది వరకు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరగొచ్చని తెలుస్తొంది. మరో 500 మంది వరకు ప్రజలు గాయపడ్డారు. ఇక బ్యాంకాక్ లో పది మంది వరకు ఈ భూకంపంలో చనిపోయినట్లు సమాచారం. అయితే.. భూకంప ప్రభావం వల్ల ఎక్కడ చూసిన కూడా పెద్ద భవంతులు, నిర్మాణాలు కూలిపోయాయి. ఈ క్రమంలోజనాలు పెద్ద ఎత్తున సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
? Massive 7.7 Earthquake rocked Myanmar today, flattening buildings and shaking Southeast Asia
The devastation is unreal… ?Thread ?
⚠️ Near Mandalay—Myanmar’s second-largest city. 6.4 aftershock hit minutes later. Bangkok felt it 600 miles away—skyscrapers collapsed… pic.twitter.com/hBvnmP1hJL
— Culture War Report (@CultureWar2020) March 29, 2025
ఇప్పటికే మయన్మార్, థాయ్ లాండ్ ప్రభుత్వాలు తమకు ఆపన్న హస్తం అందించే వారికోసం ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం భూకంపం సంభవించడానికి ముందు.. స్కైస్క్రాపర్ లో ఒక జంట స్విమ్మింగ్ ఫుల్ లో రాసలీలల్లో మునిగి ఉన్నారు. ఇద్దరు కూడా నీళ్లలో ఉండి... గాఢంగా హగ్ చేసుకుని రొమాన్స్ చేసుకుంటున్నారు.
Read more: Hijra Gang Video: డబ్బులు ఇవ్వలేదని ట్రైన్ లో యువకుడ్ని తొక్కి చంపిన హిజ్రాలు.. షాకింగ్ వీడియో..
ఇంతలో భూకంపం రావడంతో.. భయంతో బైటకు వచ్చేశారు. అయితే.. అక్కడున్న సీసీ టీవీల్లో వీరి రొమాన్స్ ఘటన రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. మరోవైపు మయన్మార్, థాయ్ లాండ్ లకు భారత్ ఆపన్న సాయం అందిస్తుంది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో.. సైనికుల్నిన రంగంలోకి దింపింది. భూకంప బాధితులకు ఆహరపదార్థాలు, దుప్పట్లు,టెంట్లు, జనరేటర్లు .. మొదలైవని ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్లో అందించేలా ఏర్పాట్లు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









