Add Zee Business As A Preferred Source
App

Nag - Nagini Video: HF Deluxe బైక్‌పై నాగుపాము - నాగిని జంట.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో ఇదే..

Nag Nagini Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో హెచ్ఎఫ్ డీలక్స్ (HF Deluxe) బైక్ పై నాగుపాముల జంట దర్శనం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా బైక్ హెడ్ లాంప్ పై ఈ రెండు పాములు ఆట ఆడడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన దృశ్యాల వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Nag - Nagini Video: HF Deluxe బైక్‌పై నాగుపాము - నాగిని జంట.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో ఇదే..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More