Huge King Cobra Video: నాగ బాబా శక్తి అంతో ఇంతో కాదు.. 8 అడుగుల పెద్ద కింగ్ కోబ్రాని ఏం చేశాడో చూడండి!

Huge King Cobra Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగ బాబా కు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆ నాగబాబు పాముతో ఆడడం మీరు చూడవచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 2, 2025, 08:59 AM IST
Huge King Cobra Video: నాగ బాబా శక్తి అంతో ఇంతో కాదు.. 8 అడుగుల పెద్ద కింగ్ కోబ్రాని ఏం చేశాడో చూడండి!

Huge King Cobra Video Watch: ఇటీవలే కుంభమేళాలో జరిగిన వింత సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో చాలావరకు బాబాలు, నాగ బాబాలు, అఘోరీలకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అలాగే నాగ బాబాలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి వీడియోలు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బాబాలకు సంబంధించిన ఎలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని లక్షల వ్యూవర్స్ షిప్ ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని వీడియోలైతే షేర్ చేసిన క్షణాల్లోనే కోట్ల మందిని నెటిజన్స్ వీక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే నాగ బాబాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. 

Add Zee News as a Preferred Source

నాగ బాబాలు ఎంతో శక్తివంతులుగా హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. వీరు అద్భుతమైన శక్తులను కలిగి ఉండి ఎన్నో మహిమలు గల వారిని అందరికీ తెలిసిందే. అయితే నాగబాబులు ఎక్కువగా శివుడిని ఆరాధిస్తారని సమాచారం. వీరు పరమశివ భక్తులు అందుకే వీరికి ఎల్లప్పుడూ శివుడి అనుగ్రహం ఉంటుందట. కొందరు నాగబాబులైతే ఏళ్ల తరబడి అజ్ఞాతంలోకి వెళ్లి తపస్సు చేస్తారట. అలాగే వీరికుండే శక్తులతో ఎవరినైనా అదుపులోకి తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇదిలా ఉంటే ఈ నాగపాప కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో నాగ బాబా నదీ తీరాన తపస్సు చేసుకుంటూ ఉంటే.. అతని ముందుకు ఒక పెద్ద సర్పం వచ్చి అతని ముందు అటు ఇటు చూస్తుంది.. అప్పుడే నాగ బాబా మేల్కొని అలాగే ఆ పెద్ద పాము వైపు చూస్తూ ఉంటాడు. 

అంతేకాకుండా ఆ నాగబాబు అలా చూస్తుండగానే పాము కూడా తన వైపు చూసి.. ముందు ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే చాలామంది ఈ వీడియో చూసినవారు ఇది నిజమైన నాగ బాబాకు సంబంధించిన వీడియో కాదని.. అలాగే ఇందులో ఉన్న పాము కూడా నిజం కాదని అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది అయితే ఇది ఏఐ జనరేట్ చేసిన వీడియో అని కూడా అంటున్నారు. ఈ వీడియోను క్లుప్తంగా గమనిస్తే.. ఒక AI సృష్టించిన వీడియో లాగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం దీనిని చూసిన నెటిజన్స్ ఊహించని స్థాయిలో ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే ప్రస్తుతం ఏఐ ఇంత డెవలప్ అయిందా? అని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News