Rare Naga Baba Viral Full Video Watch Here: స్మార్ట్‌ఫోన్స్ వినియోగంతో పాటు సోషల్ మీడియా వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఏ సోషల్ మీడియాలో ఫ్లాట్‌ఫామ్‌లో వీడియోలు షేర్ చేసిన కోట్లలో సోషల్ మీడియా వినియోగదారులు వీక్షిస్తున్నారు. అందుకే షేర్ చేసిన క్షణాల్లోనే వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్స్‌కి ఆశ్చర్యం కలిగించే చాలా వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే భారత్‌లో జరుగుతున్న కుంభమేళకు సంబంధించి కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవలే వైరల్ అవుతున్న ఓ నాగ బాబాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నాగ బాబాలు చాలా పవర్‌ఫుల్ అని అందరికీ తెలుసు.. ఈ బాబాలు ఏం చెబితే అది జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అలాగే వీరికి ఎన్నో శక్తులు ఉంటాయని.. నిద్ర, స్నానం, ఆహారాలు లేకుండానే ఎన్నో ఏళ్లు జీవిస్తారట.. అయితే ఈ నాగ బాబాలు చాలా రేర్‌గా బయటికి వస్తారు. కుంభమేళ, పుష్కరాల సమయంలోనే స్నానాలకు వస్తారు. వీరి జీవన విధానం చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఇదిలా ఉంటే కుంభమేళలో భాగంగా ఇటీవలే వీరికి సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వీడియో వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఓ నాగ బాబా ఓ అస్తి పంజరాన్ని ముట్టుకోవడం మీరు గమనించవచ్చు. ఇంతలోనే ఆ అస్తి పంజరం పైకి లేచి.. పరిగెత్తడం మీరు వీడియోలో చూడొచ్చు. నిజానికి ఇలాంటి వీడియోలు చాలా రేర్‌గా ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది.. ఇది నిజమైనది కాదని అంటున్నారు. ఎవరో కావాలనే ఇలాంటి వీడియో AIలో సృష్టించి షేర్ చేస్తున్నారని నెటిజన్స్ తెలుపుతున్నారు.
ప్రస్తుతం ఈ నాగ బాబాకు సంబంధించి వీడియో యూట్యుబ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను కొన్ని కోట్ల మందికి పైగా నెటిజన్స్ వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 1 మిలియన్ మంది లైక్ చేశారు. అంతేకాకుండా కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ AI వీడియోను చూసి నెటిజన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









