Nagamani Video Watch: కింగ్‌కోబ్రా పాము తలను చీల్చి.. రత్నం తీసిన యువకులు.. చాలా అరుదైన వీడియో మీ కోసం..

King Cobra Nagamani Video Watch Here: నాగమణి పాము తల భాగంలో ఉంటుంది. ఇది చాలా అరుదైన జాతులకు సంబంధించిన పాముల్లో పెరుగుతుంది. ఈ నాగమణికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 4, 2025, 03:21 PM IST
Nagamani Video Watch: కింగ్‌కోబ్రా పాము తలను చీల్చి.. రత్నం తీసిన యువకులు.. చాలా అరుదైన వీడియో మీ కోసం..

King Cobra Nagamani Video Watch Here: నాగమణి పాముల తలల్లో సాధారణంగా పెరుగుతూ ఉంటాయి. ఇవి అద్భుతమైన కలర్స్‌తో ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ నాగరత్నం రాత్రి చాలా ప్రకాశవతంగా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఈ రత్నాలను ధరించి కోట్లు సంపాదించిన వారు కూడా ఉన్నారట.. నిజానికి దీనిని బంగారంతో కలిపి ధరించడం వల్ల వ్యాపారాల్లో విజయాలు కలగడమే కాకుండా అదృష్ట కూడా పెరిగి ఆర్థిక పరంగా కలిసి వస్తుందని ఒక నమ్మకం..వీటిని మన పూర్వీకులు ఎక్కువగా ధరించేవారని సమాచారం.. ఇది చాలా ప్రమాదకరమైన పాముల తలలపై మాత్రమే ఉంటుందట..

Add Zee News as a Preferred Source

ఇప్పటికీ చాలా మంది పాములు పట్టేవారు నాగుపాములను పట్టుకుని వాటి తల భాగంలో ఉండే నాగరత్నాన్ని తీసి విక్రయాలు కూడా చేస్తున్నారు. ఇలా వాటి తల నుంచి తీసిన రత్నం ధరిస్తే ఆర్థిక స్థిరత్వంతో పాటు అనేక వ్యాధులు కూడా దూరమై.. దీర్ఘాయువు కలుగుతుందని ఒక నమ్మకం.. ఇవే కాకుండా ఈ వజ్రం ధరిస్తే ఇతర లాభాలు కూడా కూడా కలుగుతాయి. ముఖ్యంగా కొంతమంది దీనిని ధరిస్తే.. దుష్ట శక్తుల నుంచి కూడా రక్షణ కలుగుతుందని విశ్వసిస్తారు. శత్రువుల బాధ ఉన్నవారు కూడా దీనిని పెట్టుకోవచ్చు.

గతంలో నాగమణి రత్నానికి సంబంధించిన సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.. అయితే గతంలో వైరల్ అయిన వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. వీటిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. నాగమణికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇందులో కొన్ని మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు.. అయితే అందులో ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ పాము తలను కత్తితో కట్‌ చేయడం చూడొచ్చు.

ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. కొంతమంది యువకులు కలిసి భారీ కింగ్‌ కోబ్రాను పట్టుకుని దాని తలపై భాగం కట్‌ చేయడం మీరు చూడొచ్చు. ఇలా కట్‌ చేసి, ఆ పాము తల భాగం నుంచి రెండు స్టోన్స్‌ తీయడం చూడొచ్చు. దీనికి సంబంధించిన కొన్ని సెకండ్లకు సంబంధించిన వీడియో యూట్యుబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. అంతేకాకుండా దీనిని చూసిన వారంతా పాము తల భాగంలో ఇలాంటి రత్నం కూడా ఉంటుందా? అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వైరల్‌ అవుతున్న వీడియోను @mohammedhabeebVVR యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News