
Nagamani Real Stone Viral Video Watch Here: మనదేశంలో నాగుపాము అనగానే భయం భక్తి రెండు గుర్తుకొస్తుంటాయి. చాలామంది నాగుపామును నాగుల పంచమి రోజున దైవంగా భావించి పూజిస్తారు. మరి కొంతమంది నాగుపామును చూశారంటే.. చాలు భయపడిపోతూ ఉంటారు. అలాంటిది ఓ వ్యక్తి తన భయాన్ని అధిగమించి.. దానిలో ఉన్న అద్భుతమైన శక్తిని బయటికి తీసిన ఒక అరుదైన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీడియో షార్ట్‌గా ఉన్నప్పటికీ దీనిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ వీడియోలో ఓ వ్యక్తి తనకున్న ఎంతో ధైర్యంతో నాకు పాముని పట్టుకొని సంచిలో నుంచి బయటకు తీయడం మీరు చూడొచ్చు. అలాగే ఆ వ్యక్తి ఆ పామును దాని తల భాగంలో పట్టుకొని.. తలను బలంగా నేలకు ఆనించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అతను తన బ్యాగ్‌లో నుంచి కత్తిని తీసి బలంగా నేలపై ఉంచిన పాము తలను కోయడం మీరు గమనించవచ్చు. అతడు ఆ పాము తలపై భాగాన చాకుతో కొంత కోసి.. పాము తలలో నుంచి బ్లాక్ కలర్లో ఉన్న రెండు రత్నాలను బయటికి తీయడం గమనించవచ్చు..
ఆ వ్యక్తి పాము తలభాగం నుంచి చిన్న రాళ్లను బయటికి తీసేసాడు.. అయితే, మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆ నలుపు రంగులో ఉన్న రాళ్లేంటో కాదు.. అవే అత్యంత శక్తివంతమైన నాగమణులు.. అవును ఒక్కొక్క పాములో రెండు రెండు నాగమణులు పెరుగుతూ ఉంటాయి. వీటిని తీయాలంటే తప్పనిసరిగా పాము తల కట్ చేయాల్సిందే. పాము తల భాగాన చిన్న చిన్న కాట్లు పెట్టి అందులో నుంచి పామును తీయాల్సిందే. ఇదే పని ఈ వీడియోలు ఆయన చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న కొంతమంది మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
వీడియో చివరిలో పాము తల భాగంలో నుంచి తీసిన ఆ రాళ్లను అవి నాగమణి అని అక్కడున్నవారికి చూపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో పాములు పట్టేవారు అత్యంత ప్రమాదకరమైన నాగుపాములను పట్టుకొని వాటిని బంధించి తలభాగాల్లో ఉండే నాగమనులను సేకరించి విక్రయిస్తున్నారు. వీటిని ధరించడం వల్ల పాములు దాడి చేయమని, అలాగే పరిసర గ్రామాల్లో రాకుండా ఉంటాయని ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టి వారి చేత వీటిని కొనిపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి