Naked Young Woman Video: విమానాశ్రయంలో నగ్నంగా తిరుగుతున్న మహిళ.. లీక్‌ వీడియో వైరల్‌..

Naked Young Woman Walking In Airport Viral Video: తాజాగా ఓ యువతి విమానాశ్రయంలో నగ్నంగా తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 28, 2025, 04:49 PM IST
Naked Young Woman Video: విమానాశ్రయంలో నగ్నంగా తిరుగుతున్న మహిళ.. లీక్‌ వీడియో వైరల్‌..

Naked Young Woman Walking In Airport Viral Video: తరచుగా చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో ధర్నాలు, అల్లర్లు సృష్టించి, ఇతరులనుయ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమంది కావాలనే ఇలా చేస్తూ.. ఇతరులను ఇబ్బంది పెడుతూ ఆనంద పడుతూ ఉంటారు. మరికొంతమందైతే తెలిసి తెలియక ఇలా చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజు ఎన్నో రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ విమానాశ్రయంలో కూడా ఓ యువతి హంగామా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి చూసిన నెటిజన్స్‌ అమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విమానాశ్రయంలో ఓ యువతి నగ్నం(Naked Young Woman)గా అటు ఇటు తిరుగుతూ ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆమెకు నచ్చినట్లుగా బాటిల్‌లో నీటిని అటు ఇటు చల్లుతూ ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా గట్టిగా అరుస్తూ.. "నేను శుక్ర దేవతని" అని చెప్పడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ అసభ్యకరమైన ప్రవర్తనను చూసి స్థానికంగా ఉన్న జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా అక్కడే ఉన్న కొంతమంది ఆమె వింత ప్రవర్తనను స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించారు. 

ఆమె అసభ్యకరమైన ప్రవర్తనను చూసి కొంతమంది సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు కూడా అక్కడికి చేరుకుని.. ఆమెను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇదే సమయంలో ఆమె సిబ్బంది అని చూడకుండా వారిపై దాడి కూడా చేసింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. సిబ్బందిని ఆమె పెన్సిల్‌తో పొడవడంతో వారు కూడా చాలా ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా అరుస్తూ వెళ్లి.. రెస్టారెంట్ సిబ్బందిని కొరికి బీభత్సం సృష్టించింది.

ఇప్పటి వరకు ఆమెను ఆ విమానాశ్రయ రెస్టారెంట్ మేనేజర్ పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ఆమె అరుస్తూ "నేను ఒక దేవతను నన్ను పట్టుకులేవ్‌" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలాగే విమానాశ్రయంలో ఉన్న ఇండికేషన్ మానిటర్‌ను పగలగొట్టి గందరగోళం చేసింది. ఆ తర్వాత దీనిని అంతా చూసి సిబ్బంది ఆమెను పట్టుకునేందుకు ప్రతయత్నించారు. అయితే ఇందంతా ఆమె నగ్నంగా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిని చూసిన చాలా మంది తాను మానసికంగా అనారోగ్యంతో ఉన్నందున అలా ప్రవర్తించానని అంటున్నారు. దీనిని కన్వల్జిత్ అరోరా సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ చేశారు. దీనిని మార్చి 27న షేర్‌ చేయగా.. 16,000 కంటే ఎక్కువ సోషల్ మీడియా వినియోదారులు వీక్షించారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News