Add Zee Business As A Preferred Source
App

Viral Video: కాడెద్దులుగా మారిన ప్రేమికులు.. పొలం దున్నించి మరీ పైశాచీకం.. వీడియో వైరల్..

Odisha couple tied to yoke: ఒడిశాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  ప్రేమ వివాహం చేసుకున్నందుకు గ్రామస్థులు జంటను కాడెద్దులుగా  మార్చి పొలం దున్నే పనిష్మెంట్ వేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Viral Video: కాడెద్దులుగా మారిన ప్రేమికులు.. పొలం దున్నించి మరీ పైశాచీకం.. వీడియో వైరల్..
Image Credit: Odishanews(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More