Man misbehaves with girl video: కొంత మంది కేటుగాళ్లు నీచంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు కన్పిస్తే పశువులకన్నా హీనంగ మారిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కామాంధులు మాత్రం వారి వంకరబుద్దిని మాత్రం మార్చుకోవంలేదు. బస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్రోలు, బహిరంగ ప్రదేశాలో నీచంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలు, అమ్మాయిలు కన్పిస్తే చాలు.. తమ వంకర బుద్దిపైటపెడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లేందుకు భయపడిపోతున్నారు.
కొంత మంది బహిరంగ ప్రదేశాలలో మహిళలను, యువతులను వారి ప్రైవేటు పార్ట్ లను తాకుతూ నీచంగా ప్రవర్తిస్తారు. కావాలని తాకుకుంటూ వెళ్లి ఏదో అనుకోకుండా తాకినట్లు ప్రవర్తిస్తారు. మరికొన్ని చోట్ల పాపం.. అని చెరదీస్తే.. మహిళలను కావాలని నీచంగా తాకుతూ నీచంగా ప్రవర్తిస్తారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Old perverted man gets handled for his sick efforts by the Statue Ninja. pic.twitter.com/RRZTTt7wAn
— Steve Inman (@SteveInmanUIC) March 26, 2025
ఒక మహిళ షాపింగ్ చేయడానికి వచ్చింది. ఆమె తన పనిలో బిజీగా ఉంది. కానీ ఇంతలో ఒక ముసలోడు ఆమె వెనుకాల వచ్చి నీచంగా ప్రవర్తించాడు. ఈ ప్రవర్తన చూసి ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే మరో వ్యక్తి వచ్చి ముసలోడిని బలంగా కొట్టి దూరంగా పడేశాడు. అతగాడికి సరైన విధంగా బుద్ది చెప్పాడు.
Read more: Viral Video: భార్య దగ్గరుండి.. ప్రియుడితో పబ్లిక్‌గా ఆ పనిచేయించిన భర్త.. వీడియో వైరల్..
ముసలోడ్ని కిందపడేసి కొడుతూ.. వాడ్ని అందరి ముందే చేసిన చెత్తపనికి సిగ్గుపడేలా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ముసలోడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పోలీసులు కూడా ఇలాంటి ఘటనలపై సీరియస్ గా ఉంటున్నారు.
ఎక్కడికక్కడ రద్దీ ప్రదేశాల్లో సీక్రెట్ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. కొంత మంది కేటుగాళ్లను పాడు పనులు చేసేటప్పుడు పట్టుకుని పిచ్చకొట్టుడు కొడుతున్నారు. అయిన కూడా కొందరు కేటుగాళ్లు మాత్రం ఇప్పటికి పలు చోట్ల తమ వంకర బుద్దినిచూపిస్తునే ఉన్నారు. ఇలాంటి వారిపై కఠినంగా పనిష్మెంట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









